ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జయహో లక్ష్మీ తులసి..!!

ABN, First Publish Date - 2020-11-14T03:56:27+05:30

దీపావళి సందర్భంగా తులసి ఆకుపై లక్ష్మీదేవి సూక్ష్మచిత్రాన్ని రూపొందించి ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు

తులసి ఆకుపై లక్ష్మీదేవి సూక్ష్మచిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముత్తుకూరు, నవంబరు 13: దీపావళి సందర్భంగా తులసి ఆకుపై లక్ష్మీదేవి సూక్ష్మచిత్రాన్ని రూపొందించి ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు  కరోనా ముప్పు పొంచి ఉన్నందున టపాసులను తగ్గించి దీపాలు వెలిగించి కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.  

Updated Date - 2020-11-14T03:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising