ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముకాటుతో గొర్రెల కాపరి మృతి

ABN, First Publish Date - 2020-11-14T02:55:19+05:30

దుత్తలూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పాము కాటుకు గురై గొర్రెల కాపరి కాటిబోయిన ప్రసాద్‌ (38) మృతిచెందాడు. గురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, నవంబరు 13: దుత్తలూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పాము కాటుకు గురై గొర్రెల కాపరి కాటిబోయిన ప్రసాద్‌ (38) మృతిచెందాడు. గురువారం ప్రసాద్‌ గొర్రెలు తోలుకుని మేత కోసం సమీప పొలాల్లోకి వెళ్లాడు. ఆ సమయంలో పాము కాటుకు గురై స్పృహ తప్పి పడిపోగా అటుగా వెళుతున్న వారు గుర్తించి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.  


Updated Date - 2020-11-14T02:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising