ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-04T03:44:42+05:30

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు గురువారం బజారు కూడలి నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.

ప్రదర్శనలో సీపీఐ, సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు గురువారం బజారు కూడలి నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  సీపీఎం జిల్లా నాయకుడు గోనె దయాకరరావు మాట్లాడుతూ సంప్రదాయక వ్యవసాయాన్ని కార్పొరేట్‌ రంగానికి ధారాదత్తం చేసేందుకే మూడు చట్టాలను తీసుకువచ్చిందన్నారు. చట్టాల రద్దుకు అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా కదలాలన్నారు. ఆందోళనలో సీపీఎం డివిజన్‌ కమిటీ నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, తుళ్లూరు గోపాల్‌, సీపీఎం మండల కమిటీ కార్యదర్శి గండవరపు శేషయ్య, సీపీఐ నాయకులు విడవలూరు హనుమంతరావు, ఎజ్దానీ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T03:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising