ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN, First Publish Date - 2020-03-29T11:26:06+05:30

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌) ను నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రాంతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే నుంచి కిట్ల రాక

స్విమ్స్‌ నుంచి టెక్నీషియన్‌... 


నెల్లూరు (వైద్యం), మార్చి 28 : నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌) ను నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రాంతీయ కరోనా ఆసుపత్రిగా మార్చిన నేపథ్యం లో వ్యాధి నిర్థారణ పరీక్షలు కూడా ఇక్కడే జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సమాచారం. ఇందుకు అవసరమైన మెడికల్‌ కిట్లను పూణే నుంచి తెప్పిస్తున్నారని, అలాగే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేందుకు తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రి నుంచి టెక్నీషియన్‌ కూడా వస్తున్నారని సమాచారం.


ఒకటి, రెండు రోజుల్లో ఇవన్నీ సమకూరే అవకాశం ఉంది. మరోవైపు కరోనా అనుమానితులను ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రైవేటు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. నెల్లూరులోని పలు ఆసుపత్రులకు చెందిన అంబులెన్స్‌లను జిల్లా ఎమర్జెన్సీ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచారు. 

Updated Date - 2020-03-29T11:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising