ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరును వణికిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2020-08-09T16:09:03+05:30

కరోనా కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల ఉధృతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా  878 పాజిటివ్‌లు

13,043కు చేరుకున్న బాధితులు

8 మంది మృత్యువాత

247 మంది డిశ్చార్జి


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.  శనివారం 13 వేల కేసులను దాటి 13,043 కరోనా పాజిటివ్‌ కేసులకు చేరుకుంది. తాజాగా 878 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 8 మంది కరోనాతో మృత్యువా త పడ్డారు. నెల్లూరు చంద్రమౌళినగర్‌కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు కల్లూరుపల్లికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, నెల్లూరు దండువారివీధికి చెందిన 62 ఏళ్ల మహిళ, నెల్లూరు పెద్దబజార్‌కి చెందిన 90 ఏళ్ల వ్యక్తి, నగరానికే చెందిన 86 ఏళ్ల వ్యక్తి, కావలి పోలేటివారివీధికి చెందిన 70 ఏళ్ల వ్యక్తి,  బుచ్చిరెడ్డిపాళెం గాంధీనగర్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడు, బుచ్చికే చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మృతిచెందారు.  ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నారాయణ, నెల్లూరు ఆసుపత్రి, కొవిడ్‌ సెంటర్‌లలో చికిత్స పొందుతున్న 247 మందిని అధికారలు డిశ్చార్జి చేశారు.


డీవీసత్రంలో ఒక కరోనా కేసు 

సూళ్లూరుపేటలో 17 మందికి కరోనా

బుచ్చిలో 29 పాజిటివ్‌లు

ఉదయగిరిలో 12  కేసులు

వరికుంటపాడులో ఇద్దరికి పాజిటివ్‌

కొండాపురంలో 5 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-09T16:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising