ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెలకూ పాకుతున్న కరోనా

ABN, First Publish Date - 2020-06-02T10:00:27+05:30

మహమ్మారి కరోనా మెల్లమెల్లగా చాపకిందనీరులా పల్లెలకు పాకుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం,  జూన్‌ 1 : మహమ్మారి కరోనా మెల్లమెల్లగా చాపకిందనీరులా పల్లెలకు పాకుతోంది.  పట్టణాలతో లింకులున్న పల్లె జనాల ద్వారా పల్లెలకు విస్తరిస్తోంది. దాంతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. మండలంలో కల్లూరు గ్రామంలో కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన ఓ యువరైతుకు కరోనా సోకింది. దాంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్‌గా జోన్‌గా ప్రకటించారు. ఆ గ్రామంలోని మరో 18 మందిని కూడా క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. దాంతో జనం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.


డీవీసత్రంలో రెండో కేసు నమోదు 

దొరవారిసత్రంలో రెండో పాజిటివ్‌ రెండో కేసు నమోదైంది. మండల కేంద్రంలోని ఓ కాలనీలో 8 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. బాలిక కుటుంబం వారం క్రితం చెన్నై నుంచి వచ్చింది.  స్థానికుల సమాచారంతో అధికారులు ముగ్గురు పెద్దలు, 8  ఏళ్ల బాలికను క్వారంటైన్‌లో ఉంచారు. బాలికకు కరోనా పాజిటి వచ్చింది. బాలికను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-06-02T10:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising