ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కనిగిరి’ కెపాసిటీ ఎంత ?

ABN, First Publish Date - 2020-05-29T10:53:23+05:30

కనిగిరి రిజర్వాయర్‌ సామర్థ్యం( కెపాసిటీ) ఎంత అని కలెక్టర్‌ శేషగిరిబాబు ఇరిగేషన్‌ అధికారులను అడిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిజర్వాయర్‌ పరిశీలనలో కలెక్టర్‌


బుచ్చిరెడ్డిపాళెం, మే 28 : కనిగిరి రిజర్వాయర్‌ సామర్థ్యం( కెపాసిటీ) ఎంత అని కలెక్టర్‌ శేషగిరిబాబు ఇరిగేషన్‌ అధికారులను అడిగారు. గురువారం బుచ్చిలోని కనిగిరి రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన రిజర్వాయర్‌ సామర్థ్యం, నీటి నిల్వలు గురించి తెలుసుకున్నారు. అనంతరం సదరన్‌ చానల్‌ను పరిశీలించారు. ఆ చానల్‌ పరిధిలోని నాగమాంబాపురం కాలువ కింద ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు.


 కూలీల కొరతపై ఆరా ?

 కూలీల కొరతపై కలెక్టర్‌ ఆరాతీస్తూ వరినాట్లు వేస్తున్న పొలాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి రేబాల వెళ్లారు. అక్కడ సచివాలయంలో స్థానిక రైతులతో  మాట్లాడారు. వారి కష్టసుఖాలను  అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ కృష్ణమోహన్‌, డీఈఈ మధుసూదన్‌రావు, ఏఈఈ వినయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ, ఏవో సురేంద్రరెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T10:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising