ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగళ్లపాళెంలో గేదేలు మృతి

ABN, First Publish Date - 2020-11-27T06:22:35+05:30

మండల పరిధిలోని సౌత్‌మోపూరు పంచాయతీ మొగళ్లపాళెంలో తాజా వర్షాలకు హెచ్‌ఎస్‌ (పచ్చికదొమ్మ) వ్యాధి సోకి 5 గేదెలతోపాటు 4 దూడలు మృత్యువాతపడ్డాయి.

మొగళ్లపాళెంలో మృతి చెందిన గేదె
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు రూరల్‌, నవంబరు 26 : మండల పరిధిలోని సౌత్‌మోపూరు పంచాయతీ మొగళ్లపాళెంలో తాజా వర్షాలకు హెచ్‌ఎస్‌ (పచ్చికదొమ్మ) వ్యాధి సోకి 5 గేదెలతోపాటు 4 దూడలు మృత్యువాతపడ్డాయి. వర్షాలకు పచ్చి గడ్డిలో హెచ్‌ఎస్‌ బ్యాక్టీరియా వృద్ధి చెంది దానిని తినడం వల్ల ఇవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమంచర్ల పశువైద్యశాల డాక్టర్‌ మహేంద్ర మొగళ్లపాళెం చేరుకుని మృతి చెందిన గేదేలను పరిశీలించారు. వాటన్నిటికి ఇటీవల వ్యాక్సిన్‌ చేశామని, కానీ వర్షాల కారణంగా మరణించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-11-27T06:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising