ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వొత్తులతో రైతు సంఘాల నిరసన ప్రదర్శన

ABN, First Publish Date - 2020-12-16T05:21:32+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల నాయకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం), డిసెంబరు 15 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల నాయకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, రైతు సంఘాల ఐక్యవేదిక నేతలు రమణయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, కలికాల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising