ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 వరకు మద్యం బంద్‌

ABN, First Publish Date - 2020-03-29T11:26:34+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలను బంద్‌ చేస్తూ కలెక్టర్‌ శేషగిరిబాబు శనివారం ఉత్తర్వులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (క్రైం), మార్చి 28 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలను బంద్‌ చేస్తూ కలెక్టర్‌  శేషగిరిబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో (జనతా కర్ఫ్యూ సందర్భంగా) ఈ నెల 22న తొలి సారిగా జిల్లాలోని 280 దుకాణాలు, 46 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, టూరిజం హోటళ్లు, మిలటరీ క్యాంటీన్లు మూత పడ్డాయి. అదేరోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యం దుకాణాలను మూసి వేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.


తాజాగా మూసివేతను ఏప్రిల్‌ 14వతేదీ వరకు పొడిగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వీ రాధయ్య సిబ్బందితో సమావేశమై అనధికార విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి మద్యం జిల్లాకు రాకుండా చూడాలని సూచించారు. 

Updated Date - 2020-03-29T11:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising