ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను అండగా ఉంటా

ABN, First Publish Date - 2020-05-24T09:25:59+05:30

నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై కొందరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటంరెడ్డికి బాలకృష్ణ భరోసా


నెల్లూరు(వ్యవసాయం) మే 23: నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై కొందరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం కోటంరెడ్డికి ఫోన్‌చేసి పరామర్శించారు. పోస్టింగులు ఎవరు పెట్టారన్న దానిపై ఆరా తీశారు. నీకు నేను ఆండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేయాలని కోటంరెడ్డికి బాలకృష్ణ సూచించారు.

Updated Date - 2020-05-24T09:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising