ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాంధ ఉపాధ్యాయుడు

ABN, First Publish Date - 2020-11-29T05:13:20+05:30

ట్యూషన్‌కు వచ్చిన ఓ చిన్నారి పట్ల వికృతచేష్టలకు పాల్పడ్డాడు ఓ కామాంధ ఉపాధ్యాయుడు. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చిన్నారి పట్ల వికృతచేష్టలు

దిశ స్టేషన్‌లో కేసు నమోదు, అరెస్టు

నెల్లూరు(క్రైం)నవంబరు 28: ట్యూషన్‌కు వచ్చిన ఓ చిన్నారి పట్ల వికృతచేష్టలకు పాల్పడ్డాడు ఓ కామాంధ ఉపాధ్యాయుడు. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల సమాచారం మేరకు వేదాయపాళెంలో యాకోబ్‌ ట్యూషన్‌ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  అదే ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులు తమ ఎనిమిదేళ్ల కుమార్తెను అతని వద్దకు ట్యూషన్‌కు పంపారు. యాకోబ్‌ ఆ చిన్నారి పట్ల వికృతంగా ప్రవర్తించసాగాడు. విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు దిశ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది కేసు నమోదు చేసి  నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-11-29T05:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising