ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అక్రమరవాణాపై దాడులు

ABN, First Publish Date - 2020-12-06T04:23:34+05:30

ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో రెండురోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు.

టాక్టర్‌ను సీజ్‌ చేసిన ఎస్‌ఈబీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం)డిసెంబరు 5:  ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో రెండురోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం ఎస్‌ఐలు సుబ్బారావు, ముత్యాలరావులు నగరంలో వాహనాలను తనిఖీ చేశారు. వేదాయపాళెం జ్యోతినగర్‌లో ఎలాంటి బిల్లులు లేకుండా 4.5 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. అంబాపురానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కె. తిరుపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌తో పాటు తదుపరి విచారణ నిమిత్తం వేదాయపాళెం పోలీసులకు అప్పగించారు. వెంకటాచలం ఇసుకయార్డ్‌ నుంచి ఇసుకను తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-06T04:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising