ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో దొంగల ముఠా

ABN, First Publish Date - 2020-12-06T03:10:36+05:30

బుచ్చితోపాటు చుట్టు పక్కల మండలాల్లోని పొట్టేళ్లు, గొర్రెలు, బైక్‌ల చోరీలకు పాల్పడే ఓ దొంగలముఠాను పోలీసులు శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు5:బుచ్చితోపాటు చుట్టు పక్కల మండలాల్లోని పొట్టేళ్లు, గొర్రెలు, బైక్‌ల చోరీలకు పాల్పడే ఓ దొంగలముఠాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగల ముఠా  కొంత కాలంగా మండలంతోపాటు పలు మండలాల్లో పొట్టేళ్లు, బైక్‌లు దొంగతనాలు చేసేవారుగా తెలిసింది. ఈ ముఠాతోపాటు వారు ఉపయోగించిన కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ విషయంపై ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా విచారిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-06T03:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising