ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా, మద్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-29T04:34:15+05:30

అక్రమంగా తరలిస్తున్న ఐదు లీటర్ల సారా, ఏడు మద్యం సీసాలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు.

పట్టుబడ్డ సారా, నిందితుడితో ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 28 :  అక్రమంగా తరలిస్తున్న ఐదు లీటర్ల సారా, ఏడు మద్యం సీసాలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు. పూడేరు గ్రామం వద్ద మాల్యాద్రి ఐదు లీటర్ల సారా క్యాన్‌ను తీసుకువెళ్తుండగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  పుదూరు గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుడు శ్రీహరిని అరెస్టు చేసినట్లు శేషమ్మ తెలిపారు. సారాయి ఎక్కడ  తయారు చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-29T04:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising