ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బందిపై జేసీ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-12-02T04:42:11+05:30

జేసీ ప్రభాకర్‌రెడ్డి మండలంలోని కంబాలపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయంలో రికార్డులు పరిశీలీస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, డిసెంబరు 1 : జేసీ ప్రభాకర్‌రెడ్డి మండలంలోని కంబాలపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం కంబాలపల్లి, సంకురాత్రిపల్లి, వేపినాపి, రాపూరు 2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తొలుత సందర్శించిన కంబాలపల్లి సచివాలయంలో శుభ్రత లేదంటూ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనాల కొలతలు తీయించారు.  వేపినాపి పీహెచ్‌నీ తనిఖీ చేశారు. పౌష్టికాహారం అందించారు.   ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.


Updated Date - 2020-12-02T04:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising