ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 4రోజులు..మందు బంద్‌

ABN, First Publish Date - 2020-03-23T10:02:54+05:30

కరోనా ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులు మద్యం అమ్మకాలపై యంత్రాంగం నిషేధం విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (క్రైం), మార్చి 22 :  కరోనా ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులు మద్యం అమ్మకాలపై యంత్రాంగం నిషేధం విధించింది. సోమవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దుకాణాలు, బార్లు మూసి వేయాలని కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. 26వతేదీ తర్వాత కూడా అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. తాజాగా కలెక్టర్‌ ఆదేశాలతో మరో నాలుగు రోజులు ఈ నిషేదాజ్ఞలు కొనసాగున్నాయి.

Updated Date - 2020-03-23T10:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising