ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-10-20T05:30:00+05:30

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, అక్టోబరు 19 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం ఆర్డీవో సరోజినితో కలసి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములు గుర్తించి ఆ భూముల్లో రైతు భరోసా కేంద్రాలు,  సచివాలయాలు నిర్మించాలని కోరారు. 


దొరవారిసత్రం:  పూలతోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోని శిథిల భవనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.  తహసీల్ధారు పద్మావతి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైసీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి కళత్తూరు రామమోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising