ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

44వేల కేసుల చేరువలో..కొత్తగా 778 పాజిటివ్‌లు..

ABN, First Publish Date - 2020-09-12T10:52:57+05:30

జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం 778 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,173 మంది డిశ్చార్జ్‌ 


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 11 : జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం 778 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 43,985 కేసులు రికార్డుకెక్కాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు నగరంలో ఐదుగురు, వెంకటగిరి, గూడూరు మండలం చెన్నూరు, సంగం ఒక్కొక్కరు వంతున మృతి చెందారు. అలాగే నారాయణ, జీజీహెచ్‌, నెల్లూరు ఆసుపత్రులతోపాటు కోవిడ్‌కేర్‌, క్వారంటైన్‌ సెంటర్ల నుంచి 1173 మంది డిశ్చార్జ్‌ చేశారు. 


దుత్తలూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌

ఉదయగిరి రూరల్‌: దుత్తలూరు పంచాయతీలో శనివారం ఉదయం 11 నుంచి ఆదివారం రాత్రి వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు తహసీల్దారు బీమాప్రసాద్‌  పేర్కొన్నారు. కాగా, దుత్తలూరులో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-12T10:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising