ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌ నుంచి 580 మంది వలస కూలీల రాక

ABN, First Publish Date - 2020-06-07T06:35:26+05:30

కువైత్‌ నుంచి శనివారం సాయంత్రం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరితోపాటు మరికొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (విద్య) జూన్‌ 6 :  కువైత్‌ నుంచి శనివారం సాయంత్రం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరితోపాటు మరికొన్ని జిల్లాలకు చెందిన వలసకూలీలు 580 మంది చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానల్లో వారిని రాష్ర్టానికి తీసుకొచ్చింది. వారిని జిల్లా ఫారెన్‌ క్వారంటైన్‌ అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి రిసీవ్‌ చేసుకున్నారు. అనంతరం వారికి ఎయిర్‌పోర్టులోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. మొదటి విమానంలో 287 మంది, రెండో విమానంలో 293 మంది వచ్చారనీ, పరీక్షల అనంతరం వారిని ప్రత్యేక బస్సులో సొంత జిల్లాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-07T06:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising