ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు బాయ్‌కాట్ చేయనున్న జర్నలిస్టులు

ABN, First Publish Date - 2020-08-22T13:58:17+05:30

కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను బాయ్‌కాట్ చేయాలని జర్నలిస్టు క్లబ్ సభ్యులు నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను బాయ్‌కాట్ చేయాలని జర్నలిస్టు క్లబ్ సభ్యులు నిర్ణయించారు. పత్రిక, మీడియా సంస్థలని, జర్నలిస్టులని ప్రెస్‌మీట్‌లో  కావలి ఏఎంసీ ఛైర్మన్ ఇష్టానుసారం దూషించాడు. దీంతో ఆయన వార్తలు బాయ్ కాట్ చేయాలని జర్నలిస్టులు నిర్ణయించారు. చైర్మన్ క్షమాపణ చెప్పే వరకు బాయ్ కాట్ కొనసాగిస్తామని జర్నలిస్టు క్లబ్ సభ్యులు వెల్లడించారు. 

Updated Date - 2020-08-22T13:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising