ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులోని దక్షిణపురంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-07-09T00:05:31+05:30

జిల్లలోని కోట మండలం దక్షిణపురం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాశీపురం రీచ్ నుంచి ఇసుక తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే ఇసుకను తరలిస్తున్నట్లు డిప్యూటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లలోని కోట మండలం దక్షిణపురం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాశీపురం రీచ్ నుంచి ఇసుక తరలించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే ఇసుకను తరలిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ రోజ్మండ్ వెల్లడించారు. అయినప్పటికీ వినకుండా జాండ్రపేట, దక్షిణపురం, తిన్నెలపూడి ప్రజలు డిప్యూటీ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, అధికారులు భారీగా మోహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం జగన్ ఇటీవల కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఇసుకను ముందస్తుగా స్టాక్ చేసి పెడుతున్నారు.

Updated Date - 2020-07-09T00:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising