ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నానది ఉగ్రరూపం

ABN, First Publish Date - 2020-09-20T16:10:42+05:30

పెన్నానది ఉగ్రరూపంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంజనీర్ల అవగాహనరాహిత్యంతో ఒక్కసారిగా పైఎత్తు నుంచి వచ్చే నీటి మొత్తాన్ని‌ దిగువకి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పెన్నానది ఉగ్రరూపంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంజనీర్ల అవగాహనరాహిత్యంతో ఒక్కసారిగా పైఎత్తు నుంచి వచ్చే నీటి మొత్తాన్ని‌ దిగువకి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెన్నా నదిలో 1,50,000 క్యాసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. దీంతో పెన్నానది వెంబడి ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-20T16:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising