ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బ్రాల్‌‘ పరీక్షలో నారాయణ విద్యార్థి ప్రతిభ

ABN, First Publish Date - 2020-12-06T08:41:18+05:30

యూరోపియన్‌ దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజిక్స్‌ ఆన్‌లైన్‌ బ్రాల్‌ అనే పరీక్షలో తమ విద్యార్థి సాయితేజ వారణాసి ప్రతిభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): యూరోపియన్‌ దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజిక్స్‌ ఆన్‌లైన్‌ బ్రాల్‌ అనే పరీక్షలో తమ విద్యార్థి సాయితేజ వారణాసి ప్రతిభ చాటారని నారాయణ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సింధూర నారాయణ తెలిపారు. ఇటీవలే జరిగిన ఈ పరీక్షలో సాయితేజతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు బృందంగా ఏర్పడి పాల్గొన్నారని ఆమె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి పరీక్షల ద్వారా విద్యార్థుల ఐక్యూ కెపాసిటీ పెరుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ప్రతిభ చాటిన సాయితేజ, బృందాన్ని సింధూర నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.పునిత్‌ అభినందించారు. 

Updated Date - 2020-12-06T08:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising