ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కోడి కత్తి డ్రామాలాంటిదే..: నారా లోకేష్

ABN, First Publish Date - 2020-12-06T01:22:38+05:30

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం మరో కోడి కత్తి డ్రామాలాంటిదేనని టీడీపీ జాతీయ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం మరో కోడి కత్తి డ్రామాలాంటిదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ట్వీట్ చేశారు.  కొల్లు రవీంద్ర లాంటి బీసీ నేతను రాజకీయంగా అణిచివేసే కుట్ర ఇదని విమర్శించారు. కొల్లు రవీంద్రను పోలీసులు వేధించడం ఆపి నాటకం గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.



Updated Date - 2020-12-06T01:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising