ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచలనం సృష్టిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు సెల్ఫీ వీడియో

ABN, First Publish Date - 2020-05-31T16:25:46+05:30

సంచలనం సృష్టిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు సెల్ఫీ వీడియో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. ‘‘ఇళ్ల పట్టాల మంజూరుకు డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకు వెళ్లాను. ఇలాంటి ఫిర్యాదులు తీసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం. లబ్దిదారులు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. డబ్బు తిరిగి లబ్దిదారులకు ఇప్పించి, ఇంటి స్థలం కూడా ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-31T16:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising