ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది: మిథున్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-04-03T19:42:06+05:30

అమరావతి: ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు. కరోనాతో దేశంపై 348 మిలియన్‌ డాలర్ల ప్రభావం పడిందని.. దీని కారణంగా ఏపీ ఖజానా ఖాళీ అయ్యిందని మిథున్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే 8 నుంచి 10 శాతం ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని కోరారు. వ్యాపార, పరిశ్రమల రుణాలపై ఏడాది పాటు మారిటోరియం విధించాలని మిథున్‌రెడ్డి కోరారు.

Updated Date - 2020-04-03T19:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising