ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2020-08-08T23:38:41+05:30

పలు అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పార్లమెంట్ నియోజకవర్గoలో పలు  అభివృద్ధి పథకాలకు ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు. దాదాపు రూ.37 కోట్ల వ్యయంతో సుమారు 105 కిలోమీటర్ల పొడవు 14 రహదారుల నిర్మాణం పనులకు ఆయన ప్రతిపాదించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎంపీ కేశినేని నాని ఆమోదంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనలు అతి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 

Updated Date - 2020-08-08T23:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising