ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందంలో పొగాకు రైతులు: ఎంపీ బాలశౌరి

ABN, First Publish Date - 2020-07-10T09:25:24+05:30

రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లు  కేటాయించడం అభినందనీయమని మచిలీపట్నం ఎంపీ, కేంద్ర పొగాకుబోర్డు సభ్యుడు వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు గురువారం లేఖ రాశారు.  గ్రేడ్‌-5, గ్రేడ్‌8 రకాల పొగాకును ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో కిలో  పొగాకు రూ. 50 కూడా పలకని ధర నేడు రూ. 85కు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలుకు చొరవ తీసుకోవడంతో ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొందని, దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 

Updated Date - 2020-07-10T09:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising