ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచిన ‘పుష్ప’ సినిమా షూటింగ్‌

ABN, First Publish Date - 2020-12-03T09:27:27+05:30

నిలిచిన ‘పుష్ప’ సినిమా షూటింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యంతో యూనిట్‌ సభ్యుడి మృతి


మారేడుమిల్లి, డిసెంబరు 2: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో నిరవధికంగా సాగుతున్న అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ బుధవారం నుంచి నిలిచిపోయింది. చిత్ర యూనిట్‌కు చెందిన సభ్యుడొకరు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందడం, తర్వాత యూనిట్‌లో పలువురికి వైద్య పరీక్షలు చేయగా కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో షూటింగ్‌ను నిలిపేశారని ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-12-03T09:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising