ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వాహనదారులు నవ్వినా ఫైనే!

ABN, First Publish Date - 2020-10-24T08:53:56+05:30

‘‘జగన్‌ గారూ.. మీరు ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతే ఎలా? మీ నేతృత్వంలో పనిచేసే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ‘సవాంగ్‌ అన్నా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ రఘురామకృష్ణరాజు 

న్యూఢిల్లీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ గారూ.. మీరు ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతే ఎలా? మీ నేతృత్వంలో పనిచేసే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ‘సవాంగ్‌ అన్నా’ అని బహిరంగంగా సంబోధించవచ్చా? మీ మధ్య ఎంత ప్రేమ ఉన్నా.. చాటుమాటుగా ఉంచుకోండి. పరస్పరం ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. కానీ మీ ప్రేమను ‘అన్నా.. తమ్ముడు’గా బహిరంగ పరచొద్దు’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు.


రాష్ట్రంలో వాహనదారులపై విధిం చే జరిమానాలను భారీగా పెంచడాన్ని తప్పుపడుతూ.. ‘ఇకపై వాహనదారులు నవ్వినా ఫైన్‌ వేస్తారేమో..’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ..సీఎం తన కింద పనిచేసే అధికారులకు ప్రేమ పంచడం మంచిదేనని, అయితే వరసలు కలుపుకొని బహిరంగంగా మాట్లాడటం తప్పుడు సంకేతాలిస్తాయన్నారు. 

అమరావతిలో గురువారం రైతులు నిర్వహించిన నిరసనకు పోటీగా మూడు రాజధానుల డిమాండ్‌తో కొందరు అలజడి సృష్టించేందుకు చేసిన ప్రయత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-10-24T08:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising