ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్ టౌన్లుగా తాడేపల్లి, మంగళగిరి

ABN, First Publish Date - 2020-08-05T03:58:00+05:30

తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేందుకు గానూ సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల మేర ఖర్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేందుకు గానూ సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసేందుకు పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. ఈ రెండు పట్టణాలను రూ. 1173 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలు ఏపీయూఐఏఎంల్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-08-05T03:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising