ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-08-07T23:43:34+05:30

వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని స్టేషన్‌ వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని స్టేషన్‌ వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిని కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా దీపక్ రెడ్డి తన వాహనంలో కూర్చునే నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీహార్ తరహా పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అయిన తనను పోలీసులు స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకోవడం ఏంటని దీపక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - 2020-08-07T23:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising