ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శివకుమార్

ABN, First Publish Date - 2020-11-27T22:08:27+05:30

పలు ప్రాంతాల్లో నివార్ తుపాన్ వల్ల పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఎమ్మెల్యే శివకుమార్ తెనాలి మండలం కంచర్ల పాలెం గ్రామంలోని పంటలను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: మండలంలో నివార్ తుపాన్ వల్ల పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి ఎమ్మెల్యే శివకుమార్ మండలంలోని కంచర్ల పాలెం గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎమ్మెల్యేకు  గోడును వెళ్లబోసుకున్నారు.  పంటలన్నీ నీట మునిగిపోయాయన్నారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టంపై రైతులతో మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-27T22:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising