ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గ ప్రజలకు 1600 టన్నుల కూరగాయల వితరణ

ABN, First Publish Date - 2020-04-12T07:50:56+05:30

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు 1600 టన్నుల కూరగాయలను శనివారం వితరణ చేశారు. ఇంటికి 10 కిలోల చొప్పున 10 రకాల కూరగాయలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు 1600 టన్నుల కూరగాయలను శనివారం వితరణ చేశారు. ఇంటికి 10 కిలోల చొప్పున 10 రకాల కూరగాయలను పంపిణీ చేశారు. కూరగాయలను ప్రజల ఇంటివద్దకే పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

- తిరుపతి


Updated Date - 2020-04-12T07:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising