ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్‌కు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2020-11-22T08:44:39+05:30

రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు స్పీకర్‌ వెళుతుండగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస, నవంబరు 21: రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు స్పీకర్‌ వెళుతుండగా వంజంగి-లంకాం రోడ్డు జంక్షన్‌లో స్పీకర్‌ కారును..ఆటో ఢీ కొని బోల్తా పడింది. స్పీకర్‌ వాహనం రోడ్డుపై నుంచి పొలాల వైపు  దూసుకెళ్లి కల్వర్టు సమీపంలో నిలిచిపోయింది.  

Updated Date - 2020-11-22T08:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising