ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తాం: కదిరి డీఎస్పీ

ABN, First Publish Date - 2020-12-19T13:54:27+05:30

అనంతపురం: మైనర్ బాలికపై... అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తామని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: మైనర్ బాలికపై... అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తామని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ స్పష్టం చేశారు. నల్లమాడ మండలం ఎర్ర వంకపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆదినారాయణను పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. ఆదినారాయణపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. కేసును ఇప్పటికే  పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కేసును దిశ పోలీసులకు అప్ప చెబుతామని భవ్య కిషోర్ వెల్లడించారు.

Updated Date - 2020-12-19T13:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising