ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిక్లరేషన్‌పై ప్రతిపక్షాలవి అనవసర రాద్ధాంతం: మంత్రి వేణుగోపాల

ABN, First Publish Date - 2020-09-23T14:49:52+05:30

రాజకీయ లబ్ది పొందడానికి ప్రతిపక్షాలు డిక్లరేషన్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రాజకీయ లబ్ది పొందడానికి ప్రతిపక్షాలు డిక్లరేషన్‌పై అనవసర  రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ  ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రి జగన్ పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. స్వామి వారిపై ఉన్న భక్తి, విశ్వాసంతోనే జగన్  గతంలో కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే... కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి  వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. 

Updated Date - 2020-09-23T14:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising