ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఒక మాట.. ఆర్టీసీ విరుద్ధ బాట.!

ABN, First Publish Date - 2020-05-17T09:58:24+05:30

రాష్ట్రంలో పీటీడీ నుంచి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించలేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెబుతుండగా... తక్షణమే తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీటీడీ నుంచి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించలేదని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెబుతుండగా... తక్షణమే తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది చేసే పనిని కండక్టర్లతో చేయించుకోవాలని డిపో మేనేజర్లకు సర్క్యులర్‌ పంపారు. 

Updated Date - 2020-05-17T09:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising