ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ సంస్థలకు ప్రోత్సాహం: మంత్రి మేకపాటి

ABN, First Publish Date - 2020-08-01T09:43:19+05:30

ఐటీ సంస్థలకు ప్రోత్సాహం: మంత్రి మేకపాటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): తెలుగు యువతకు ప్రాధాన్యమిచ్చే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన అమెరికాకు చెందిన ఐటీ సర్వ్‌ అలియెన్స్‌ సంస్థ ప్రతినిధులతో వెబినార్‌లో మాట్లాడారు.  


న్యాయసమీక్ష న్యాయమూర్తికి హైకోర్టు సీజేతో సమాన వేతనం

న్యాయ సమీక్ష కోసం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌రావుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైన జీతభత్యాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర అలవెన్సులు, ఇంటి అద్దె, భత్యాలు, ప్రోటోకాల్‌ వంటివి కూడా హైకోర్టు న్యాయమూర్తులతో సమంగానే ఉంటాయని శుక్రవారమిచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Updated Date - 2020-08-01T09:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising