ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2020-12-20T20:56:53+05:30

వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపా? విజయసాయిరెడ్డిపై తప్పుడు ప్రచారం.. మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. మూడు రాజధానులే వైసీపీ విధానం అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-20T20:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising