ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్‌కు కరోనా ‘నెగిటివ్‌’

ABN, First Publish Date - 2020-04-07T10:55:39+05:30

మంత్రి అనిల్‌ కుమార్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 36 గంటలపాటు స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన.. కరోనా పరీక్ష నెగెటివ్‌ రావడంతో మంగళవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వచ్ఛందంగా పరీక్షలు.. 36 గంటలు సెల్ఫ్‌ క్వారంటైన్‌



నెల్లూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మంత్రి అనిల్‌ కుమార్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 36 గంటలపాటు స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన.. కరోనా పరీక్ష నెగెటివ్‌ రావడంతో మంగళవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.


ఆయన అంతకు కొద్ది రోజుల క్రితం తన ఆసుపత్రి ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికతో మంత్రి అనిల్‌ను కలిశారు. ఈ క్రమంలో మంత్రి  స్వచ్ఛందంగా కరోనా టెస్ట్‌కు సిద్ధపడ్డారు. ఆదివారమే ఆయన స్వాబ్‌ తీసి టెస్టింగ్‌ నిమిత్తం స్విమ్స్‌కు పంపారు. సోమవారం సాయంత్రానికి ‘నెగిటివ్‌’ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో తిరిగి కరోనా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2020-04-07T10:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising