ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ప్రమాదం... వలస కార్మికుని మృతి

ABN, First Publish Date - 2020-05-17T20:08:18+05:30

చెన్నై నుంచి కోల్‌కత్తాకు వలసవాసులతో వెళుతున్న ఓ బస్సుకు జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వెటర్నరీ కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : చెన్నై నుంచి కోల్‌కత్తాకు వలసవాసులతో వెళుతున్న ఓ బస్సుకు జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వెటర్నరీ కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కళాశాల వద్ద ఓ లారీని వెనుకవైపు నుంచి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

Updated Date - 2020-05-17T20:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising