ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారు’

ABN, First Publish Date - 2020-02-08T21:56:15+05:30

అమరావతి ఉద్యమంలో అసలు రైతులు లేనే లేరని వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: అమరావతి ఉద్యమంలో అసలు రైతులు లేనే లేరని వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారని తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా చనిపోలేదని, అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌తో వేల ఎకరాలు కొట్టేశారన్నారు. దళిత ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్న చంద్రబాబును గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా 3రాజధానుల ఏర్పాటు ఆగదని మెరుగు నాగార్జున స్పష్టం చేశారు.

Updated Date - 2020-02-08T21:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising