ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహ్మద్ పటేల్ మృతి పార్టీకి తీరని లోటు: మస్తాన్ వలి

ABN, First Publish Date - 2020-11-25T17:37:47+05:30

గుంటూరు: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అహ్మద్ పటేల్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ.. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి యాభై సంవత్సరాల పాటు సేవలందించారన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీకి అండగా ఉన్నారన్నారు. అహ్మద్ పటేల్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయ కార్యదర్శిగా ఉంటూ అనేక సేవలు అందించిన అహ్మద్ పటేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని మస్తాన్ వలి పేర్కొన్నారు.

Updated Date - 2020-11-25T17:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising