ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11కిలోల భారీ కణితి తొలగింపు!

ABN, First Publish Date - 2020-05-31T09:09:05+05:30

రమేష్‌ సంఘమిత్ర హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికి త్స నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి(35) తీవ్రమైన కడుపునొప్పితో ఒంగోలులోని రమేష్‌ సంఘమిత్ర హాస్పిటల్‌ లో చేరారు. అతనికి పరీక్షలు నిర్వహించిన ప్రముఖ సర్జికల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి డాక్టర్‌ కార్తీక్‌బాబు 

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రమేష్‌ సంఘమిత్ర హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికి త్స నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి(35) తీవ్రమైన కడుపునొప్పితో ఒంగోలులోని రమేష్‌ సంఘమిత్ర హాస్పిటల్‌ లో చేరారు. అతనికి పరీక్షలు నిర్వహించిన ప్రముఖ సర్జికల్‌ గ్యాస్టోఎంటారాలజిస్టు డాక్టర్‌ కార్తీక్‌బాబు పెరుమాళ్ల చిన్నపే గు వద్ద భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. బయాప్సీ అనంతరం దానిని ‘మాంటెల్‌ సెల్‌ లింఫోమా’గా నిర్ధారించారు. రోగికి వెంటనే శస్త్రచికిత్స చేసి దాదాపు 11కిలోల భారీ కణితిని తొలగించారు. అరుదైన రికార్డు సాధించిన కార్తీక్‌బాబు పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదయింది. 

Updated Date - 2020-05-31T09:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising