ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయంలో గురుపౌర్ణమి వేడుకలు

ABN, First Publish Date - 2020-07-05T22:19:26+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితులు శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య తుంగభద్ర నది తీరానా ఉన్న తులసి వనంలో మృతిక సంగ్రహణోత్సవం జరిపించారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం శ్రీమఠం అధికారులు, వేద పండితులు మాత్రమే పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T22:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising