ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాలలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

ABN, First Publish Date - 2020-10-05T04:05:10+05:30

నంద్యాలలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందారు. కాలికి శస్త్రచికిత్స కోసం నాగరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నంద్యాలలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందారు. కాలికి శస్త్రచికిత్స కోసం నాగరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. నాగరాజు ఆకస్మాత్తుగా మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు.   వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడంటూ ఆరోపించారు. అయితే నాగరాజు గుండె సమస్యతోనే చనిపోయాడని వైద్యులు అంటున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై బాధిత బంధువులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-10-05T04:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising