ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-08-10T21:51:23+05:30

గుంటూరు జిల్లా, తెనాలి, సుల్తానాబాద్‌లో అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: గుంటూరు జిల్లా, తెనాలి, సుల్తానాబాద్‌లో అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. లక్షా 25వేలు విలువచేసే 243 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. శానిటైజర్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.

Updated Date - 2020-08-10T21:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising