ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-09-26T11:51:31+05:30

ఈ నెల 27న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూ నివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని, అభ్యర్థులు ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్‌ను డౌన్‌ లోడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు యూనివర్సిటీ: ఈ నెల 27న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూ నివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని, అభ్యర్థులు ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్‌ను డౌన్‌ లోడ్‌  చేసుకోవాలని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివ ర్సిటీ ఉమ్మడి జిల్లా రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకట న లో తెలిపారు. అలాగే డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు అక్టోబర్‌ 15లోగా ఆన్‌లైన్‌లోనే సెమిస్ట ర్‌ రిజిస్ర్టేషన్‌, ఫీజులు చెల్లించాలని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన వయోజనులు అ ర్హులని, తక్కువ ఖర్చుతో ఉన్నతవిద్యను అభ్యసించవచ్చన్నారు. విద్యార్హతలు  పెంచుకోవా ల్సిన వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-26T11:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising